#ElectionResult: Kamal Haasan and Kushboo had lost in Tamilnadu Assembly Elections 2021.
#TamilNaduAssemblyElectionResults
#KamalHaasan
#KushbooSundar
#UdhayanidhiStalin
#DMK
#MamataBanerjee
#TamilNadu
#WestBengal
#Kerala
#BJP
#Congress

తమిళనాడు ఎన్నికల్లో సినీ తారలకు మిశ్రమ ఫలితాలు లభించాయి. కొందరు విజయాన్ని సొంతం చేసుకొంటే మరికొందరు ఓటమి బారిన పడి అభిమానులను నిరాశపరించారు. తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో ఉదయనిధి స్టాలిన్, నటులు కమల్ హాసన్, కుష్పు, విజయ్ వసంత్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. తాజా వెల్లడైన తాజా ఫలితాల్లో డీఎంకే పార్టీ తరఫున ఉదయనిధి స్టాలిన్, కాంగ్రెస్ అభ్యర్థి విజయ్ వసంత్ విజయం సాధించగా, ప్రముఖ నటులు కమల్ హాసన్, కుష్బూ పరాజయం పాలయ్యారు.కమల్ హాసన్ ఓటమిపాలు కావడం అభిమానుల్లో, పార్టీ కార్యకర్తల్లో నిరాశను కలిగించినా.. ఎన్నికల్లో డబ్బు, మద్యం ఉపయోగించకుండా విజయం అంచు వరకు రావడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గత మూడు దశాబ్దాల్లో పైసా ఖర్చు చేయకుండా పోటీ చేసిన ఏకైక నేత అంటూ కమల్‌ను కొనియాడుతున్నారు.